జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ ఎన్టీఆర్ 30 ’ (వర్కింగ్ టైటిల్). ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారో ఇప్పుడు ఖరారైపోయింది. NTR 30 First Look: ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.