Terms of the offer
The Akkineni– Daggubati family is a prominent Indian film family with a history predominantly in Telugu cinema. Akkineni Nageswara Rao and Daggubati Ramanaidu are the prominent heads of both families. టాలీవుడ్ అంతా నాలుగు పెద్ద కుటుంబాల చేతుల్లోనే ఉందనే విషయం అందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీ నుంచి ఓ క్రికెట్ టీమ్ తయారైంది. నందమూరి ఫ్యామిలీ నుంచి, కృష్ణ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి చాలా మంది వారసులు, హీరోలుగా సినిమాల్లోకి వచ్చారు, వస్తున్నారు. Hosted by Balakrishna, Unstoppable with NBK brought out emotional moments between the Daggubati brothers, making the episode truly memorable. The show is now streaming on Aha and has started off with a bang, as fans and family audiences adore Venkatesh and resonate with his life and career. Venkatesh Son Arjun : విక్టరీ వెంకటేష్ తనయుడు దగ్గుబాటి వారసుడు అర్జున్ అతి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని వెంకీ మామ స్వయంగా వెల్లడించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఒక జనరేషన్ స్టార్ హీరోలు. సుమారు మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న కథానాయకులు.